Wednesday, April 3, 2013

  1. shortly   meeseva and aponline softwares ...................................
    0

    Add a comment

  2. http://usdpaponline.blogspot.in/2012/05/apsche-mee-seva-kodakandla.html

    our meesava friend   send so meny details  enjoy it.............................
    0

    Add a comment

  3. 0

    Add a comment

  4. నిరంకుశ నిజాం మెడలు వంచిన రోజిది. దొరలు జమీందాఋలను పల్లెల నుండి తరిమిన రోజిది. యావత్ ప్రపంచాన్నే ప్రభావితం చేసిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దెబ్బకు నిజాం వాడి తాతముత్తాతలు దిగొచ్చిన రోజిది.
    ఒక ప్రకాశం గుండీలు విప్పితేనే ఆహ ఓహో అని పొగిడే సర్కారీ రచయితలకు నాలుగు వేలమందికి పై చిలుకు యోధులు నిజాం తుపాకులకు గుండెలెదురొడ్డి పోరాడడం ఏ పుస్తకాల్లో రాయరెందుకో. ఆ రోజు ప్రకాశం ఆ పని చేసినప్పుడు చుట్టు వేలాది మంది ఉన్నారు. ఇది నగరం మద్యలో జరిగింది. ఈయనను చంపితే ఆ అధికారి పై అధికారికి జవాబు చెప్పుకోవాలి. (అప్పటికే నైజాం ప్రాంతం లో ‘బారాఖూన్ మాఫ్’ అనె వాడుక ఉన్నది. అంటే పన్నెండు హత్యలవరకు నిజాం సైనికుడు చెయ్యొచ్చు. పై అధికారి అనుమతి అవసరం లేదు. ) మిగతా గుంపు హింసకు దిగొచ్చు. పేపర్లలో పెద్దగా రాస్తారు. ఇలాంటి secured environmentలో ప్రకాశం చేసిందీ గ్రేట్ ఐతే ఎవరికి జవాబు దారి కాని, ఎంతటి దారుణానికైనా తెగబడే నిజాం ను ఎదిరించిన వేలాదిమంది ప్రజలు ఎంతటి సాహసయోధులో ఒక్కసారి ఆలోచించండి.
    ఈరోజు చైనా, రష్ష్యాల్లో కూడా విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్తులకు చెప్తూ ఉంటే ఇక్కడ మాత్రం ఆ విషయాలు పాఠ్య పుస్తకాల్లో పెట్టరు. చీరాల పేరాల పేరుతో దుగ్గిరాల గోపాల క్రిష్ణయ్య ఒక వారం రోజులు వూరవతల కాపురం పెడితే ఏదో గొప్ప సాహసం చేసినట్టు రాసేవాళ్లు ఆరుట్ల కమలాదేవి, రావినారాయణ రెడ్డి, కొమురయ్య, వంటి వేలాది యువకిశొరాలు ప్రాణాల్నిఫణంగా పెట్టి అజ్ఞాతం లో సంవత్సరాల తరబడి ఉన్న సంగతి గుర్తు చేసుకోరెందుకు.  పార్లమెంట్లో బాంబులేసిన భగత్ సింగ్ అంతటి వీరుడు  నిజాం మీద బాంబులేసిన మా నారాయణ్ రావు పవార్ పేరేది..?
    ఏ ఆంధ్ర కేసరులకు తీసిపోని ప్రజా యోధులు మాకున్నారు. మేరునగధీరులు మాకున్నారు. బెజవాడ లో జరిగిన కాంగ్రేస్ సభల గురించి అకాడమీ పుస్తకాల్లొ కాకిగోల పెట్టే సర్కారు ప్రపంచ చరిత్ర కే పాఠాలు నేర్పిన తెలంగాణ సాయుధ రైతాంగ పొరాటం గురించి పెదవి కదపదెందుకు. పిల్లలకు చెప్పదెందుకు.
    ఇది, ప్రజా కంటక నిరంకుశ నిజాం పై బాంబుల వర్షం కురిపించిన మా ప్రజా యోధులకు చరిత్ర పుటల్లో స్థానం దక్కనియ్యకుండా చేసే వలస పాలకుల సాంస్కౄతిక విధ్వంసం కాదా..? దీనికి ఒక ప్రాంతం వారి బానిసత్వం లో తెలంగాణ ఉండడమె కారణం కాదా..? అందుకే మా తెలంగాణ మాకు రావాలి. మన తెలంగాణ మనక్కావాలి.
    భూమి కోసం భుక్తి కోసం స్వేచ్చా స్వతంత్రాల కోసం పోరాడి నియంతల గుండెల్లో నిదురించిన వేగు చుక్కల్లారా జాతి మీకు తలవంచి నమస్కరిస్తుంది. మీ త్యాగం నిరుపమానం.
    మీ స్ఫూర్తి తో వలస పాలకులపై పోరాడుతం. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుతం.
    0

    Add a comment

  5. వంశ పారంపర్యం

    "వెంకయ్యగారూ... ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది" చెప్పాడు డాక్టర్.
    "అమ్మయ్య... బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి" చెప్పాడు వెంకయ్య.

    ఏ పక్క

    "మీ ఆవిడా, మీ అమ్మా సూర్యాకాంతం, ఛాయాదేవిల్లా రోజూ పోట్లాడుకుంటునప్పుడు నువ్వే పక్క నిలిచుంటావు?" సుధాకర్‍ను అడిగాడు కరుణాకర్.

    "గోడపక్క" చెప్పాడు సుధాకర్

    భయం

    "నాకూ, మా ఆవిడకు ఏమైనా గొడవయితే నేను వెంటనే మా ఇంట్లో బావిని చెక్కతో మూసి ఉంచుతాను"

    "ఏం.... మీ ఆవిడ అలిగి నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుందని భయమా?"

    "కాదు..... నన్ను తోసేస్తుందని."

    కోరిక

    "నాన్నా... నాన్నా... నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి కొనిపెట్టవా?" ఐదో కొడుకు అడిగాడు తండ్రిని.

    "వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది" అన్నాడు తండ్రి.

    "ఫర్లేదు నాన్నా... మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను" చెప్పాడు కొడుకు అమాయకంగా.

    పట్టుదల

    "పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్" అన్నాడు నరసింహం

    "అలాగా.... అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం" ఎదురన్నాడు కుర్రాడు.
    0

    Add a comment

Loading