Friday, April 22, 2011


రూపాయి విలువ పడిపోయిందని ఎపుడు చెప్పవచ్చు? నడిరోడ్డు మీద రూపాయి బిళ్ళ కనిపించినా ఎవరూ తీసుకోనపుడు
భార్య:ఈసారి నా పుట్టిన రోజు కు కానుక గా ఏమి ఇస్తారు?భర్త:మన ఎదురింటి ముందు కారు ను చూసావా?భా:వావ్!కారు ను గిఫ్ట్ గా ఇస్తున్నారా?భ:కాదు.ఆ కారు రంగు నెయిల్ పాలిష్ .భా: ***************************************భార్య:ఏమండీ ఈ రోజు ఏం వండమంటారు?భర్త:వంకాయ కూర చెయ్యి.భా:వంకాయ వాతం చేస్తుందండి.భ:అయితే దొండకాయ కూర చెయ్యి.భా:దొండకాయ తింటే మెదడు మందగిస్తుందండి.భ:సరే!కోడిగుడ్ల పొరటు చెయ్యి.భా:శనివారం,నీచు ఏం
భార్య: ఏమండీ! రాత్రి నాకు కేకు తిన్నట్లు కల వచ్చిందండీ! భర్త: ఓహో పొద్దున్న నాకు సబ్బుబిళ్ళ కనిపించలేదు అందుకేనా?
రాజు: ఒరేయ్ రవీ ! రామాయణం చదవడం వలన నువ్వు గ్రహించిన నీతి ఏమిటో చెప్పరా? రవి: భార్యకు వరాలివ్వకూడదు. రాజు: ????????????????????
డాక్టర్: మీ ఆరోగ్య విషయమై దాంపత్యానికి కొంతకాలం దూరంగా ఉండాలి. పేషెంటు భార్య: నేనా? మా ఆయనా? డాక్టర్: ???????????????????????