మొదటిది: ఆర్మీ కమాండర్ ఆ రోజు యుద్ధానికి ముందు వీరోచితమైన ఉపన్యాసం ఇస్తున్నారు.మనకు యుద్ధం గూర్చి భయం లేదు మన సంఖ్య కు కొదవ లేదు,యుద్ధ సామగ్రి సాయంత్రం వరకూ సరిపోతుంది,ఏ విధంగా నైనా సాయంత్రం లోగా విజయం తథ్యం.మీరు దైర్యం తో ముందుకు సాగి పోండి.నాకు కొద్దిగా కాలు బెణికింది దాంతో మన క్యాంపు దగ్గరకు నేను మెల్లగా చేరుకుంటాను. మీరు ముందుకు దూసుకు పొండి.
రెండవది: జడ్జిగారు ప్రత్యక్ష్య సాక్షిని అడుగు తున్నారు నీకు దగ్గరలో నాలుగడుగుల మూడంగులాల దూరం లో హత్య జరిగిందని అని అంత ఖచ్చితంగా ఎలా గుర్తు పెట్టు కున్నావు.
సాక్షి:ఏదో రోజు ఎవడో ఒకడు ఇలాంటి తలతిక్క ప్రశ్న వేస్తాడని ముందే కొలుచుకున్నా సార్ !
అప్పుడప్పుడూ ఈ రెండు జోకులల లాంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి.మనల్ని ముందుకు తోసి వెనక్కి పోయే వారు,ఎందుకూ పనికిరాని వాటినీ గుర్తు పెట్టు కోవల్సి వచ్చే టప్పుడూ పై రెండు జోకులూ గుర్తుకు వస్తాయి.
కొసమెరుపు:ఇంజనీరింగ్ ఎంట్రన్స్ వ్రాసిన వెంటనే ఒకరి హాల్ టికెట్ నంబర్లు వేరొకరు ఇచ్చి పుచ్చు కున్నాం.ఐతే నేను , నా రూమ్మేటు వి తప్ప రిజల్ట్స్ వచ్చినప్పుడు మిగిలిన వారి నంబర్లన్నీ పిన్ కోడ్ నంబర్లు, లేదా వారి ఫోన్ నంబర్లు(అప్పుడు మొబైల్స్ లేవు).ఇప్పటీకీ అర్థం కానిది అంతా కూడబలుక్కున్నట్లు అలా ఎలా ఇవ్వగలిగారా అ