సూర్యునికి, సూర్య కిరణాలకు శక్తి ఉందా? అని నేను అడిగితే, అసలే ఎండలు మండిపోతున్నాయి మీరు మరీ ఒళ్ళు మండే ప్రశ్నలు అడగకండి దాంట్లో విటమిన్-డి ఉందంటూ నా మీద కోపం తెచ్చుకోకండి :-( మీరంతా మేధావులని నాకు తెలుసనుకోండి. సరే విషయానికి వస్తే .......సూర్య శక్తి - పైసా పెట్టుబడి లేకుండా ఉచితంగా లభించే ఏకైక శక్తి ఇదొక్కటే. సాధారణంగా వ్యాధులకు మందులు వాడుకుంటూ అదనంగా ఈ సూర్యచికిత్స కూడా తీసుకుంటే రోగి చాలా త్వరగా ఆ వ్యాధి నుండి కోలుకుంటారు. మన శరీరంలోని ఎముకలు ఆరోగ్యవంతంగా ఉండేందుకు సహాయపడే విటమిన్-డి తయారీలో సూర్యరశ్మది ప్రధాన పాత్ర అన్న నిజం మనందరకు తెలుసు. ఉదయకిరణాలు ...... మన యొక్క పిట్యూటరీ గ్రంధిని చైతన్యవంతం చేస్తాయి.సూర్య చికత్సలో ఒక భాగం అయిన కలర్ థెరపీ పరిపూర్ణమైన ప్రకృతి సిద్ధమైన థెరపీ. కలర్ థెరపీతో శరీరంలో కెమికల్ బాలెన్స్ ను తిరిగి తీసుకురావచ్చు. మన శరీరంలోని వ్యర్థ రసాయనిక టాక్సిన్స్ ను వెళ్ళగొడుతుంది.సూర్యరశ్మిని .... సప్త వర్ణాలుగా విడకొట్టవచ్చన్న సంగతి మనకు తెల్సు. ఈ సప్త వర్ణాలకు ఔషధీయ గుణాలున్నాయి.సరే ఇపుడు సోలరైజ్డ్ మెడిసన్ ఎలా చేసుకోవాలో.... తెల్సుకొందాం. మరియొక టపాలో వాటి ఉపయోగాలు, వాడే విధానం తెలియచేస్తాను.వర్ణ చికిత్సలో ఔషధుల తయారీలో ఉపయోగపడే మూడు గ్రూపుల రంగులు ... 1.ఎరుపు, ఆరంజ్, పసుపుపచ్చ 2. ఆకుపచ్చ, 3.నీలం, ఇండిగో, వైలెట్.సూర్య చికిత్సలో ప్రధానంగా, స్వచ్ఛమైన నీరు, పంచదార కోటెడ్ హోమియో పిల్స్, నూనె లేక గ్లిజరిన్ ఈ చికిత్సకు ఔషధాలుగా ఉపయోగిస్తారు.ఏ రంగు మెడిసన్ మనం తయారు చేసుకోవాలని కోరుకుంటున్నామో... ఆ రంగు సీసాలో పై వాటిలో (నీరు, హోమియో పిల్స్, నూనె) ఏదో ఒకదాన్ని పోసి .... ఆరు నుండి ఎనిమిది గంటల వరకూ ఎండలో ఉంచాలి. అయితే ఏది పోసిన సరే సీసాలో నాల్గవ వంతు భాగం ఖాళీగా ఉండేలా మూడు వంతుల వరకే నింపాలి. వీటి కోసం మనకు ఆరంజ్, గ్రీన్, బ్లూ రంగు సీసాలు కావాలి. ఆ రంగు సీసాలు దొరికితే సరే లేకుంటే, తెల్ల సీసాలకు ఈ రంగులో ఉండే తళుకు కాగితాలు తెచ్చి చుడితే సరిపోతుంది. ఎండలో ఉంచే సమయంలో వీటికి బలంగా మూతలు పెట్టాలి. ఎండలో ఉంచే సమయంలో ఒకదాని నీడ మరొక బాటిల్ పై పడకుండా వాటిని వీలయినంత దూరంగా ఉంచండి.కానీ, ఈ చికిత్సకు నీరు అన్నింటికి కన్నా శ్రేష్ఠమయినది అని చికిత్సకుల సూచన. అయితే ఈ నీరు.... మూడు నాలుగు రోజుల పాటు... తన ఔషధీయతత్వాన్ని నిలుపుకుంటుంది. మరల అతి సాధారణ నీరుగా మిగిలిపోతుంది. మన సూరి బావా (చంద‘మామ’ అంటారు కదండి!! అందుకే సూర్యుడ్ని బావా అన్నాను తప్పయితే క్షమించండి. మరీ చికిత్స గురించే సీరియస్ గా వ్రాయడం కాకుండా మధ్యలో కాస్త చెణుకులన్న మాట!!!) రోజు ఉదయాన్నే మనకోసం వచ్చేస్తాడు కదండీ!! ఇంక దిగులేందుకు?సరే అమ్మా!! మన ఆడలేడిసు పాపం ఈ ఎండల్లో ఫ్యామీలీసు కోసం పచ్చళ్ళు, వడియాలు, అప్పడాలు అంటూ.... తెగ కష్టపడతారు. మరి వడియాలు పెట్టిన చేత్తోనే ఓ మూడు రంగు సీసాలు కూడా ఎండలో వేసేయ్యండేమ్!!! (ఖాళీ సీసాలు వెయ్యరని నాకు తెలుసనుకోండి)మరి వీటి ఉపయోగలేంటో తర్వాతి టపాలో తెలుసుకుందాం!!! కొత్త బ్లాగర్నయినా కూడా నన్ను ఇంతగా మీరు ప్రోత్సహిస్తున్నందుకు మీకు నా శతకోటి బ్లాగాంజలులు.
సర్వేజనాసుఖినోభవంతు
24 June, 2008
1వ భాగం - సూర్య చికిత్స - సూర్య శక్తిని సీసాలో బంధిద్దామా?

సర్వేజనాసుఖినోభవంతు24 June, 2008

No comments:
Post a Comment