టిచర్: రామూ! హు సేన్ సాగర్ లో బుద్ద విగ్రహానికి ఒక చేయి పైకి మరో చేయి కిందకి ఎందుకుంటుంది?
రామూ: కింద నీళ్ళు తాగితే పైకి పోతామని చెప్పడానికి సార్!
ఏగంట?
టిచర్: ఒరేయ్ శీను, గంటకు ఎన్ని నిమిషాలు?
శీను : బడిలో గంటకా? గుడిలో గంటకా సార్?
నీ నుంచే చచ్చా...
రెండు ఆత్మలు మాట్లాడుకుంటున్నాయి.
ఒక ఆత్మా: నేను పొరుగూరి నుండి మనూరి పోలిమేరలోకి రాగానే నాకు తెలిసినతను 'త్వరగా ఏంటికి వెళ్ళు, మీ
ఆవిడ మరేవరితూనూ కులుకుతోంది' అన్నాడు. నేను వెళ్లి తలుపుకోట్టాను. మా ఆవిడ తలుపు తీసింది. మంచంకింద,
అటకపయినా వెతికా. ఎవరూ లేరు. మా ఆవిడ, నన్నే అనుమానిస్తావా? అంటూ రోకలితో నా బుర్ర పగలగొట్టింది.
అది విన్న వెంటనే రెండో ఆత్మ బోరున విలపించి,
ఇలా అంది. "నీచుడా, మంచంకిందా, అతకపయిన చూశావు గాని, నీ ఇంట్లో బీరువా తీసి చుసుంటే నేను
బతికేవాడిని".
ఇంతకీ ఎలా వుంది?
ఒక అన్నయ్యకి తమ్ముడు ఫోన్ చేసి 'మన పెంపుడు కుక్క చనిపోయిందన్నయ్య అని చెప్పాడు. అన్నయ్య అది తట్టు
కోలేక కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. తేరుకున్నాక అదెలా చనిపోయిందో తెలుసుకున్న త్వరాత, తమ్ముడితో ' చావు
విషయం అలా ఒకే సారి చెప్పకూడదు. ముందుగా గోడ ఎక్కిందని, పడిపోయిందని, దెబ్బ తగిలిందని, చివరికి
చనిపోయిందని... అని నిదానంగా చెప్పాలి అర్థం ఐందా? ఇంతకీ మన బామ్మేలావుంది రా?.
తమ్ముడు: గూడ ఎక్కింది.

No comments:
Post a Comment