Saturday, July 5, 2008

లవ్వండి

రాజ : నేను అ అంకిత్ లా నీకోసం నోకియా ఎన్ సిరీస్ కొనివ్వలేను. కార్ లో తిప్పలేను , ఫైవ్ స్టార్ హొటల్ లో డిన్నర్ ఇవ్వలేను. కాని, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకంటే కూడా నాకు నువ్వే ఎక్కువ.

రాణి: నేను కూడా నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను డియర్. కాని, ఆ అంకిత్ అడ్రస్ కాస్త చెప్పవా ప్లీజ్ .

No comments: