Saturday, July 5, 2008
క్లాస్ రూం జోక్స్
ఒక విద్యార్థికి ఉపాధ్యాముడు ’ఎలక్ట్రిసిటి’ అనే పదం నేర్పాలని ప్రయత్నిస్తున్నాడు. వారి మద్య సంభాషణ ఇలా ఉంది.ఉపాద్యాయుడు : ’ఎలక్ట్రిసిటి’ అనరా రామురాము : ’ఎలక్ట్రికిటి’ఉపాద్యాయుడు : ఎలక్ట్రికిటి కాదు ఎలక్ట్రిసిటిరాము : ఎలక్ట్రికిటిఉపాద్యాయుడు : కిటి కాదు ’సిటి’ ’సిటి’రాము : ’కిటి’ ’కిటి’ఉపాద్యాయుడు రాముకు ఆ పదం నేర్పడం కష్టమనుకుని రాము వాళ్ళ తండ్రిని కలిసి విషయం వివరించాడు. అప్పుడు. . రాము తండ్రి : వాడికి ఆ పదం రాకపోతే వదిలేయండి సార్ దీనిని మీరు ’పబ్లికిటి’ చేయకండి.ఇతనికి కూడా ’సిటి’ అని పలకటం రాదా అనుకుని రాము వాళ్ళ తాత దగ్గరికి వెళ్తాడు.ఉపాద్యాయుడు : ఏంటండి మీ కొడుకేమో ’పబ్లిసిటి’ ని ’పబ్లికిటి’ అంటున్నాడు మీ మనవడేమో ’ఎలక్ట్రిసిటి’ ని ’ఎలక్ట్రికిటి’ అంటున్నాడు. ఏం చేద్దామంటారు ?రాము తాత : ఇంత చిన్న విషయానికి నా వరకు రావాలా సర్ అది వాళ్ళ ’కెపాకిటి’ సర్ఉపాద్యాయుడు : ఆ ఆ ఆ ????????-------------------------------------------------------------------------------------------------ఉపాద్యాయుడు : అరె రాజేష్ నెమలి ని ఇంగ్లీషు లో ఏమంటారో చెప్పురాజేష్ : నాకు తెలియదు సర్ఉపాద్యాయుడు : ఇంత చిన్న విషయం తెలియదా ఉండు నీ పని చెప్తా ..అని ఉపాద్యాయుడు రాజేష్ జుట్టు పీకసాగాడు అప్పుడు ...రాజేష్ : పీకక్ సర్, పీకక్ సర్ఉపాద్యాయుడు peacock అనుకునిఉపాద్యాయుడు : ఆ వెరీగుడ్ .. కూర్చోరాజేష్ : !!!!!!!!!!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment