Saturday, July 5, 2008

దేవుడునాడా?

ఒకసారి కాలేజీ లోని విధ్యార్థులు లెక్షరర్ తిక్క కుదర్చాలని సమయం కోసం చూస్తున్నారు. ఇంతలో లెక్షరర్ క్లాస్ లోకి వచ్చాడు.
లెక్షరర్: దేవుడ్ని నమ్మేవాళ్ళేనా మీరందరూ?
విధ్యార్థులు: అవునుసార్?
లెక్షరర్: ఎలా? దేవుడ్ని మేరెప్పుడయినా చూశారా, తాకారా?
విధ్యార్థులు: లేదు సార్.
లెక్షరర్: అయితే దేవుడు లేదనుకోవాలి కదా.
విధ్యార్థులు: సార్ మీరు ఎప్పుడయినా మీ మెదడుని చూశారా? తాకారా?
లెక్షరర్: లేదు

No comments: