Saturday, July 5, 2008

ఇప్పుడే

టిచర్: రేపటి పని ఈ రోజే చేయాలి. ఈ రోజు చీయాల్సిన పని ఇప్పుడే మొదలుపెట్టాలి.....



బుజ్జిగాజు :మెడం నేను అర్జున్ట్ గా ఇంటికి వెళ్ళాలి.



టిచర్: ఇప్పుడేం తొందర

బుజ్జిగాడు: సాయంత్రం తిందామని రెండు లడ్డూలు దాచేసి వచ్చా అందుకని.

No comments: