Saturday, July 5, 2008

jokes

బొమ్మ బోరుసా

బాలరాజు పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరిక్ష రాయడానికి వెళ్ళాడు అన్ని "ఎస్" ఆర్ "నో" తరహ ప్రశ్నలే .

అతనికి ఒక్క ప్రశ్నకు ఆన్సర్ తెలియదు .

దీంతో బొమ్మ బొరుసు వేయసగాడు.బొమ్మ వస్తే .....బొరుసు వస్తే "నో"
అరగంటలో జవబులన్ని రాశాడు.

ఇంకో అరగంట సమయం వుంది.మల్లి నణాన్ని గాల్లో ఎగరేయడం మొదలెట్టాడు. ఇన్విజిలేటర్ గమనించి "ఎం చేస్తున్నావు?" అనడిగాడు "రాసిన జవాబులుల్నిక్రాస్ చెక్ చేసుకుంతన్నా" సీరియస్ గా జవాబిచ్చాడు బాలరాజు

No comments: