'నాకు మా ఆవిడకు ఎప్పుడయినా గొడవ అవుతుంటే నూతిని చేక్కతో మూసేస్తా'
'ఎం అందులో దుకుతుందా'
'కాదు నన్నేక్కడ తోసేస్తుందోనని'
'పట్టుదల వుంటే దేన్నయినా సాధించచ్చోయి'
'అలాగా అయితే ఈ గ్లాస్ నీళ్ళు కిందపోస్తా...మీ పట్టుదలతో మళ్ళి గ్లాస్ లో నింపండి చూద్దాం'
ఒ ఆవిడా తన ఫ్రెండ్ తో కలిసి బట్టలు షాపు కు వెళ్ళింది. అక్కడి సేల్స్ మాన్
'అమ్మా ఇది వాణిశ్రీ ప్రమనగర్ లో కట్టిన చీర. ఇదేమో జయప్రద యమగోల సినిమా లో కట్టిన చీర, ఇది లారీ డ్రైవర్ లో విజయ శాంతి కట్టిన చీర"అని చేప్పబోతుండగా....
ఆవిడా వెంటనే లేచి 'బుడ్డి తక్కువ్వయి వచ్చాం ఇక్కడ అందరూ కట్టివదిలేసిన చీరలే వున్నాయి... పద పద వేరే షాప్ కి పోదాం" అంది తన ఫ్రెండ్ తో
వదినా వంట పని అయ్యిందా'
'ఏదీ.. మీ అన్నయ్యగారు ఇంకా రాందే'
'ఏ రా రవి ఎప్పుడూ 35 మార్కులకు మించి నీకు రావా?' 'మీరే కదా చెప్పారు.... దురాశ ధుఖానికి చేటని"
'ఒరేయ్ ఎదురింటి అమ్మయి ని చూసి బుద్ది తెచ్చుకో. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది?' 'అలా చూడం వల్లే పరిక్ష తప్పా'

No comments:
Post a Comment